జన సైనికులకు అండగా ఉంటాం

58చూసినవారు
జన సైనికులకు అండగా ఉంటాం
జనసైనికులకు ఏకష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పార్టీకోసం కష్టపడిన కార్యకర్తల కుటుం బాలకు అండగా ఉంటామన్నారు. డోన్ నియోజకవర్గంలోని డోన్ మండలం కొత్తకోటకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శివ కొంతకాలం కిందట ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో ఆ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును మంగళగిరి కేంద్రకార్యాలయంలో కుటుంబసభ్యులకు ఆదివారం నాగబాబు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్