డోన్ లో ప్రపంచ ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం

75చూసినవారు
డోన్ లో ప్రపంచ ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం
ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్, హ్యాండ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో ప్రిన్సిపల్ భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. విద్యార్థులు దశ నుండి చెడు సవాసాలకు పోకుండా జాగ్రత్తగా ఉండాలని, హెచ్ఐవి తో జీవిస్తున్న వారి పట్ల ఆదరణ చూపాలని, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను ఆదరించాలని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్