డోన్ లో ఘనంగా వైసీపీ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం

77చూసినవారు
డోన్ లో ఘనంగా వైసీపీ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం
వైయస్సార్సీపి పార్టీ స్థాపించి 15 ఏళ్లు అవుతుంది. డోన్ వైయస్సార్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. వైసిపి నాయకులు వైసిపి జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, డోన్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, వాలంటరీ విభాగం అధ్యక్షుడు ప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్