సుంకేసులకు 720 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

72చూసినవారు
కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ కు శనివారం 720 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వాయర్ కు ఎగువ నుంచి 720 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఒక గేటును తెరిచి దిగువకు 456 క్యూసెక్కులు, కేసీ కెనాల్ కు 256 క్యూసెక్కులను విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్