అంగన్వాడీలకు రూ. 26 వేలు వేతనం ఇవ్వాలి

75చూసినవారు
అంగన్వాడీలకు రూ. 26 వేలు వేతనం ఇవ్వాలి
అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెలకు రూ. 26 వేలు వేతనం ఇవ్వాలని సి. బెళగల్ లో సీఐటీయూ ప్రాంతీయ నాయకులు మోహన్ డిమాండ్ చేశారు. బుధవారం సి. బెళగల్ మండలంలోని అంగన్వాడీలతో తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం మోహన్ మాట్లాడారు. అంగన్వాడీలు ఏళ్లుగా చాలీచాలని జీతాలతో బతుకీడిస్తున్నారని, అటు రాజకీయ వేధింపులు, ఇటు అధికారుల అదనపు విధులు తగదని అన్నారు.

సంబంధిత పోస్ట్