సి. బెళగల్: తుంగభద్ర నుంచి అక్రమ ఇసుక రవాణా, ఒకరు అరెస్ట్

61చూసినవారు
సి. బెళగల్: తుంగభద్ర నుంచి అక్రమ ఇసుక రవాణా, ఒకరు అరెస్ట్
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం తుపత్రాల్ల గ్రామానికి చెందిన సూర్య మహేష్ గౌడ్ (30) అక్రమ ఇసుక రవాణా చేస్తూ గురువారం పట్టుబడ్డాడు. గురువారం సి. బెళగల్ ఎస్సై పరమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం కొండాపురం వీఆర్‌వో తలారి రంగముని ఫిర్యాదు మేరకు తిమ్మందొడ్డి వద్ద తుంగభద్ర నది నుంచి ఇసుక తీసుకెళ్తున్న టీజీ 33Tటీ4366 ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్