కోడుమూరు: వర్కురులో సీపీఐ మహాసభ, నూతన కమిటీ ఎన్నిక

55చూసినవారు
కోడుమూరు: వర్కురులో సీపీఐ మహాసభ, నూతన కమిటీ ఎన్నిక
కోడుమూరు మండలం వర్కురు గ్రామంలో శుక్రవారం సీపీఐ శాఖ మహాసభ ఘనంగా జరిగింది. సీనియర్ నేత రాముడు అధ్యక్షతన జరిగిన మహాసభకు జిల్లా కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. గ్రామంలో నూతన గ్రామ శాఖ కార్యదర్శిగా మునిస్వామి, సహాయ కార్యదర్శిగా గోవిందు ఏకగ్రీవంగా ఎన్నుకోగా, మరో 7 మంది సభ్యులు కమిటీలోకి ఎన్నికయ్యారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్