మట్టి గణపతులను పూజించాలి: సీఐ తబ్రేజ్

63చూసినవారు
మట్టి గణపతులను పూజించాలి: సీఐ తబ్రేజ్
వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను కూర్చొబెట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోడుమూరు సీఐ తబ్రేజ్, జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కోడుమూరులోని జనార్దన్ శెట్టి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను, ఎద్దుల సూర్యరెడ్డి మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలకు పూజలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్