గూడూరులో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

0చూసినవారు
గూడూరులో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
గూడూరు మండలం కేంద్రంలో శనివారం రెవెన్యూ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్ నిమ్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తహశీల్దార్ వెంకటేష్ నాయక్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్ నాయక్ సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. వీఆర్వోలు, వీఆర్ఏల కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది పెద్దఎత్తున వైద్య సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్