కోడుమూరులో 8న సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో ప్రకటన

194చూసినవారు
కోడుమూరులో 8న సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో ప్రకటన
కోడుమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 8న సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో రాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ గాడి రూతమ్మ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, అన్ని శాఖల అధికారులు హాజరై, తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను సమర్పించాలని ఎంపీడీవో రాముడు కోరారు.

సంబంధిత పోస్ట్