నేడు గూడూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం

82చూసినవారు
నేడు గూడూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం
గూడూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ దివాకర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరులో ఆయన మాట్లాడారు. నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్ మన్ జూలపాల్ వెంకటేశ్వర్లు ఆధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. కావున గూడూరు నగర పంచాయతీ కౌన్సిలర్లు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంగా కమీషనర్ దివాకర్ రెడ్డి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్