హోరాహోరీగా పొట్టేళ్ల పోటీలు

52చూసినవారు
ఉగాది పండుగను పురస్కరించుకొని కోడుమూరులో వెలసిన వల్లెలాంబదేవి అమ్మవారి ఉత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పొట్టేళ్ల పోటీలు చేపట్టారు. ఈ పోటీలకు జిల్లాలోని కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పొట్టేళ్లు తరలి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ పోటీలల్లో తెలంగాణకు చెందిన ఐజ నరసింహులు పొట్టేలు మొదటి స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్