సుంకేసులకు భారీగా పెరిగిన ఇన్‌ఫ్లో, 17 గేట్లు ఎత్తివేత

334చూసినవారు
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ కు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతుంది. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ఆదివారం ఉదయం 72, 000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఆధికారులు 17 గేట్లు ఎత్తి 61, 931 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శనివారం 4294 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. పూర్తిస్థాయి సామర్థ్యం 1. 20 టీఎంసీలుగా కాగా, డ్యాంలో 0. 484 టీఎంసీలు ఉంది.

సంబంధిత పోస్ట్