పంచలింగాల జిల్లా జైలు తనిఖీ

73చూసినవారు
పంచలింగాల జిల్లా జైలు తనిఖీ
కర్నూలు మండలం పంచలింగాలలోని జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి శుక్రవారం తనిఖీ చేశారు. జైలు రికార్డులను, ఖైదీల గదులను, వంట శాలలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడారు. వృద్ధులు, బాలలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఖైదీలకు మెరుగైన ఉచిత న్యాయ సేవలు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్