కోడుమూరు: రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ

62చూసినవారు
కోడుమూరు వ్యవసాయాధికారి కార్యాలయంలో రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంగళవారం ఎమ్మెల్యే దస్తగిరి పాల్గొని, మార్కెట్లో రూ. 7, 000 విలువైన విత్తనాలను సబ్సీడీపై రూ. 5, 380కి అందిస్తున్నట్టు తెలిపారు. నాసిరకం విత్తనాల బదులు ప్రభుత్వం ఇచ్చే గ్రేడింగ్ విత్తనాలు వాడాలని సూచించారు. ఐదు ఎకరాల వరకూ 150 కేజీల విత్తనాలు అందిస్తామని వ్యవసాయాధికారి రవిప్రకాష్ చెప్పారు.

సంబంధిత పోస్ట్