కోడుమూరు: విద్యను వ్యాపారంగా మార్చొద్దు: వంగూరు రాజు

80చూసినవారు
కోడుమూరు: విద్యను వ్యాపారంగా మార్చొద్దు: వంగూరు రాజు
విద్యను వ్యాపారంగా మార్చొద్దని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వశాఖ జిల్లా సలహాదారులు, యువమోర్చ కోడుమూరు ఇంచార్జ్ వంగూరు రాజు యాదవ్ కోరారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, బట్టలు, బుక్స్, షూస్ అమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన టీచర్లు, మౌలిక వసతుల్లేకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్