కోడుమూరు: శుభకార్యాలు చేస్తున్న వారిపై దాడులు సరికాదు

50చూసినవారు
వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడాన్ని కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి ఖండించారు. మంగళవారం సి. బెళగల్ మండలం బ్రాహ్మణదొడ్డిలో టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులతో కోడుమూరు ఇన్‌ఛార్జ్ ఆదిమూలపు సతీష్ తో కలిసి మాట్లాడారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని, శుభకార్యాలు చేస్తున్న కార్యకర్తలపై దాడులు చేయడం అనుచితమని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్