కోడుమూరు: ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం హర్షనీయం

79చూసినవారు
కోడుమూరు: ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం హర్షనీయం
మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణతో నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కోడుమూరు ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేష్ అన్నారు. గురువారం కోడుమూరులో ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలుపడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కృషిని ప్రశంసించారు. ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం హర్షనీయన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్