కోడుమూరు: ముగ్గురు వీఆర్వోలపై కేసు నమోదు

54చూసినవారు
కోడుమూరు: ముగ్గురు వీఆర్వోలపై కేసు నమోదు
కోడుమూరు మండలంలో వీఆర్వోలైన నారాయణ, పరమేష్, వెంకటరాముడులపై ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో శనివారం కేసు నమోదైందని ఎస్సై ఏపీ శ్రీనివాసులు తెలిపారు. హైమావతి అనే మహిళను వీరు పొలం విషయంలో వేధించడమే కాకుండా, రూ. లక్ష లంచంగా వసూలు చేసి, విషయాన్ని బయటకు చెప్పవద్దని బెదిరించారని, ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదు చేయడంతో స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్