కోడుమూరు: కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలి

63చూసినవారు
కోడుమూరు: కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలి
కర్నూలు జిల్లా 2017 నుంచి 87 మంది జూనియర్ సహాయకుల పోస్టులకు కారుణ్య నియామకాలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్. గోకారి, సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం 30 ఖాళీలు ఉన్నాయని, ఈ నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిని కోరగా, అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్