కోడుమూరు: రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్

74చూసినవారు
గూడూరులో అప్పుల భారం తాళలేక కౌలు రైతు నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలంటూ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మృతుని కుటుంబాన్ని పరామర్శించి, కూటమి ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్