కోడుమూరు: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

50చూసినవారు
కోడుమూరు: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
గూడూరు మండలంలోని పెంచికలపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధురాలు తిప్పక్క (60) బుధవారం మృతి చెందారు. పి. కోటకొండ గ్రామానికి చెందిన సురేష్ (21)తో బైక్‌పై కోటకొండకు బయలుదేరిన సమయంలో లారీని ఢీకొట్టి సురేష్ మరణించాడు. గాయపడిన వృద్ధురాలు తిప్పక్కను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే చికిత్సకు స్పందించలేక మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్