కోడుమూరు: వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని భారీ ర్యాలీ

73చూసినవారు
వక్ఫ్ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కోడుమూరులో ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించి వక్ఫ్ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తహాసీల్దార్ వెంకటేష్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్