కోడుమూరు: దివ్యాంగ పింఛన్లపై తనిఖీ

71చూసినవారు
కోడుమూరు: దివ్యాంగ పింఛన్లపై తనిఖీ
కోడుమూరు మండలంలో మంచానికి పరిమితమై రూ. 15 వేల పింఛన్ పొందుతున్నలబ్ధిదారుల స్థితిగతులను జిల్లా వైద్య బృందం సభ్యులు గురువారం తనిఖీ చేశారు.కోడుమూరు, ఎర్రదొడ్డి, లద్దగిరిలో వైద్య బృందం సభ్యులు పర్యటించి, పింఛన్ దారుల వివరాలను పరిశీలించడంతో పాటు, వారి స్థితిగతులను ఆన్ లైన్ లో నమోదు చేశారు. 8 మందికి గాను, 7 మంది లబ్ధిదారుల స్థితిగతులను వైద్యం బృందం సభ్యులు పరిశీలించారని ఎంపీడీవో రాముడు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్