శాంతి భద్రతల పరిరక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరినిన కోడుమూరు సీఐ మన్సూరుద్దీన్, గూడూరు ఎస్సై హనుమంతయ్య, కోడుమూరు ఎస్సై ఏపీ శ్రీనివాసులు, కోడుమూరు సెబ్ సీఐ రామాంజనేయులు అందించిన ఉత్తమ సేవలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా ఉత్తమసేవ అవార్డులతో పాటు ప్రశంస పత్రాలను అందుకున్నారు.