కోడుమూరు: మే 20న దేశవ్యాప్త కార్మిక సమ్మెకు వామపక్షాల పిలుపు

80చూసినవారు
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20న జరగనున్న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చారు. బుధవారం కోడుమూరులో ఏఐటియుసి మండల కార్యదర్శి మద్దూరు చిన్న రాముడు, సిఐటియు మండల కార్యదర్శి వీరన్న, కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, కార్మికుల పట్ల, రైతులు, కూలీల పట్ల వివక్షత చూపుతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్