డీజీపీని కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

73చూసినవారు
డీజీపీని కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి
కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ సీనియర్ నాయకుడు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు రామలింగారెడ్డి విజయవాడలో శనివారం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కొత్త డీజీపీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్