నారా లోకేష్ ను కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

84చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను విజయవాడలోని ఆయన స్వగృహంలో మంగళవారం కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి, ఎన్నికల పరిశీలకులు రామలింగారెడ్డి కలిశారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ తో చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, డిగ్రీ కళాశాల ఏర్పాటు, తాగునీటి సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్