టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే

77చూసినవారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే
అమరావతిలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను శుక్రవారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీనివాసరావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కోడుమూరు ఎమ్మెల్యే కొత్త అధ్యక్షుడిని కలిసి పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శాసనసభ్యులతో సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్