కోడుమూరు: కొత్త బోరు వేయించి, నీటి సమస్యకు పరిష్కారం

55చూసినవారు
గూడూరు నగర పంచాయతీ పరిధిలోని సింగనగేరి గజ్జలమ్మ కాలనీలో టీడీపీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి నీటి సమస్య తీర్చారు. మంగళవారం కాలనీలో కొత్త బోరు వేయించారు. స్థానికంగా నెలకొన్న తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, బోరు వేయించడం జరిగిందని తెలిపారు. దీంతో కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి కృషి పట్ల ప్రజలు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్