కోడుమూరు: రేపు విద్యుత్ సరఫరా బంద్

61చూసినవారు
కోడుమూరు: రేపు విద్యుత్ సరఫరా బంద్
గూడూరు సబ్‌డివిజన్ పరిధిలో శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. 33KV సి.బెళగల్, లద్దగిరి ఫీడర్లలో నిర్వహించే మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఈఈ జేసన్ తెలిపారు. గూడూరు, కోడుమూరు, సి.బెళగల్ మండలాల వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్