కోడుమూరు: యోగాంధ్ర రిహార్సల్ ఏర్పాట్లపై సమీక్ష

63చూసినవారు
కోడుమూరు: యోగాంధ్ర రిహార్సల్ ఏర్పాట్లపై సమీక్ష
కోడుమూరు మండలంలో యోగాంధ్ర రిహార్సల్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన జిల్లా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మేనేజర్ నాగసుధా, మండలస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. శనివారం జరగబోయే యోగాంధ్ర రిహార్సల్‌కు ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో ఎమ్మార్వో, ఎంపీడీవో రాముడు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు. ప్రజలంతా యోగాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్