కోడుమూరు: ఎస్సీ జాబితా నుంచి తొలగించాలి

59చూసినవారు
కోడుమూరు: ఎస్సీ జాబితా నుంచి తొలగించాలి
మాదాసి, మాదారి కురువలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ గూడూరు మండల కన్వీనర్ మణిరాజ్, టీడీపీ మండల అధ్యక్షుడు జె సురేష్ డిమాండ్ చేశారు. శనివారం గూడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, తహసీల్దార్ రామాంజనేయులుకు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. మదాసి, మాదారి కురువలు ఎస్సీ కుల ధృవీకరణ పొందారని దీనిపై విచారణ జరిపి వారిని ఎస్సీ జాబితా నుంచి తొలగించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్