కోడుమూరు: ప్రైవేటు స్కూళ్లపై కఠిన చర్యలు

81చూసినవారు
కోడుమూరు: ప్రైవేటు స్కూళ్లపై కఠిన చర్యలు
కర్నూలు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలపై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీఈఓ ఎస్. శామ్యూల్ పాల్ శుక్రవారం కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ కొన్ని స్కూళ్లలో తరగతులు కొనసాగుతున్నాయని, ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం క్యాంపెయిన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్