కోడుమూరు: అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన తహసీల్దార్, ఎస్సై

82చూసినవారు
కోడుమూరు నియోజకవర్గంలోని సి. బెళగల్ మండలం పలుకుదొడ్డి గ్రామంలో సోమవారం డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తహసీల్దార్ పురుషోత్తముడు, ఎస్సై తిమ్మారెడ్డి గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ సేవలు ప్రతిఒక్కరికి స్పూర్తిదాయకమని ఆయన అందించిన సేవలను కొనియాడారు. వెంకటేష్, గిడ్డయ్య, ఎమ్మార్పీఎస్ నేత నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్