కోడుమూరు: మహిళ పొలం వివాదం, ముగ్గురు వీఆర్వోలు, డీటీ బదిలీ

54చూసినవారు
కోడుమూరు: మహిళ పొలం వివాదం, ముగ్గురు వీఆర్వోలు, డీటీ బదిలీ
కోడుమూరు మండలంలో మహిళ చాకలి హేమావతి అనే మహిళ పొలం విషయంలో జరిగిన సంఘటనపై వీఆర్వోలపై బదిలీ వేటు పడింది. మంగళవారం పులకుర్తి, కోడుమూరు టౌన్, పాలకుర్తి వీఆర్వోలు, డిప్యూటీ తహశీల్దార్ రామాంజనేయులులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీఆర్వోలు నారాయణ, మంత్రాలయంకు, పరమేష్, దేవనకొండ మండలం, వెంకటరాముడు నందవరం మండలాలకు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్