కర్నూలు: గుండెపోటుతో ఏబీన్ కెమెరామెన్ మృతి

72చూసినవారు
కర్నూలు: గుండెపోటుతో ఏబీన్ కెమెరామెన్ మృతి
కర్నూలు జిల్లాలో గుండెపోటుతో ఏబీన్ కెమెరామెన్ సురేంద్ర (35) మృతి చెందారు. మంగళవారం కర్నూలు రూరల్ మండలం దిన్నదేవరపాడులోని అయన నివాసంలో సురేంద్ర మృతదేహానికి పూలమాలలు వేసి పలువురు రిపోర్టర్‌లు నివాళులు అర్పించారు. వీడియో జర్నలిస్ట్ సురేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ద్వారా సురేంద్ర కుటుంబానికి ప్రత్యేక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్