కర్నూలు కలెక్టర్‌ను కలిసిన కురుబ వెల్ఫేర్ డైరెక్టర్లు

71చూసినవారు
కర్నూలు కలెక్టర్‌ను కలిసిన కురుబ వెల్ఫేర్ డైరెక్టర్లు
కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ/కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కేసి ఉదయ్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఉదయ్ కుమార్, జనసేన పార్టీ ఆస్పరి మండల కార్యదర్శి కె. అంజి కుమార్ కురుబ/కురుమ సమాజ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కలెక్టర్ తో చర్చించారు. సమాజ పురోగతికి మరింత సహకరించాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్