500 అడుగుల జాతీయ జెండాతో ముస్లింలు ర్యాలీ

63చూసినవారు
గూడూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్ మన్ జులుపాల వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఆఫీసులో తహశీల్దార్ రామాంజినేయులు, పోలీస్ స్టేషన్ లో ఎస్సై హనుమంతయ్య, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయసింహారెడ్డిలు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. మదర్సా-ఎ-సిరాజుల్ ఉలుమ్ ఆధ్వర్యంలో ముస్లింలు 500 అడుగుల జాతీయ జెండా ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వైస్ చైర్ మన్ పీఎన్ అస్లామ్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్