జూలై 1న ఇంటి వద్దకే పింఛన్: ఎంపీడీవో దివ్య

62చూసినవారు
జూలై 1న ఇంటి వద్దకే పింఛన్: ఎంపీడీవో దివ్య
ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 1న గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసే విధంగా తగు చర్యలు తీసుకున్నట్లు కోడుమూరు ఎంపీడీవో దివ్య తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ. 1000 చొప్పున మూడు నెలలకు గాను రూ. 3000, జూలైకు సంబంధించిన రూ. 4వేలు కలిపి మొత్తం రూ. 7వేలు అందిస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్