పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

80చూసినవారు
పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు, సి. బెళగల్, కోడుమూరు మండలాల్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయా మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) కృష్ణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం మండలంలోని అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్