గూడూరులో సమస్యలను పరిష్కరించాలి

70చూసినవారు
గూడూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోఆప్షన్ సభ్యుడు రామాంజనేయులు మున్సిపల్ అధికారులను కోరారు. శనివారం గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో చైర్ మన్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఇన్ చార్జి కమిషనర్ నరసింహులు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి నెలా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని. అయితే ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లకు అధికారులు ముందస్తు సమాచారాన్ని అందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్