నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

85చూసినవారు
నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తుంగభద్ర నదితీర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సి. బెళగల్ ఎంపీడీవో శకుంతల ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. నదితీర గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి, నది వరదనీటితో తలెత్తే ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. హోస్పేట్ డ్యామ్ కు ఎగువ నుంచి పెద్ద ఎత్తున ఇన్ ఫ్లో వచ్చి చేరుతుందని, దీనితో డ్యామ్ గేట్లు ఎత్తి నది దిగువకు వరదనీటిని ఏక్షణమైన వదిలే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్