నలుగురిపై కేసు నమోదు

67చూసినవారు
నలుగురిపై కేసు నమోదు
కర్నూలుకు చెందిన ప్రణీత్రెడ్డి, రాజు, కాశీ, భరత్లపై కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. కల్లూరు గణేశ్నగర్ కు చెందిన రాకేశ్ తో నిందితులు గొడవ పడి ఇంట్లోకి చొరబడి దాడి చేయడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ మేరకు రాకేశ్ తల్లి పోలీసెస్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్