మైనారిటీ హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

57చూసినవారు
మైనారిటీ హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి
కర్నూలు నగరంలోని గడియారం ఆసుపత్రి సమీపంలో ప్రభుత్వ ఉర్దూ బాలుర పాఠశాల ఆవరణలో ఉన్న మైనారిటీ బాలికల హాస్టల్లో ప్రవేశం పొందాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కన్నా శుక్రవారం కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి 18 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అర్హత, ఆసక్తి కలిగిన 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మైనారిటీ విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్