వర్క్ ఇన్స్పెక్టర్ లకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలి

72చూసినవారు
వర్క్ ఇన్స్పెక్టర్ లకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నందు పనిచేయుచున్న హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ లకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఇవ్వాలని కలెక్టర్ రంజిత్ బాషా ని ఏపీ రాష్ట్ర హౌసింగ్ యూనియన్ నాయకులు వామనగిరి హనుమన్న, మరియూ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ ఎన్ రాము నాయక్ కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్