ఇన్సూరెన్స్ లేని ఆటోలు నడపరాదు: లీలా వెంకటశేషాద్రి

60చూసినవారు
ఇన్సూరెన్స్ లేని ఆటోలు నడపరాదు: లీలా వెంకటశేషాద్రి
ఆటోడ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, ఆటో నడపాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి అడిగినప్పుడల్లా చూపించాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. గురువారం అంబేడ్కర్ భవన్ లో ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించి, ఆయన మాట్లాడారు. ఇన్సూరెన్స్ లేని ఆటోలు నడపరాదని, వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్