కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ ఏపీ ఇన్‌ఛార్జ్ మమతనాగిరెడ్డి సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షులు లక్కరామరావు కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా బోయ మహేంద్ర నాయుడును నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.