కర్నూలులో భారీ వర్షానికి బస్టాండ్ జలమయం

55చూసినవారు
కర్నూలులో భారీ వర్షానికి బస్టాండ్ జలమయం
కర్నూలు నగరంలో శనివారం కురిసిన భారీ వర్షానికి కొత్త బస్టాండ్ ఆవరణ జలమయమైంది. వినాయక స్కూటర్ స్టాండ్, అనుపమ హోటల్ సమీప ప్రాంతం జలమయంగా మరి, సిమ్మింగ్ ఫుల్ ని తలపించింది. కాగా డ్రెయినేజ్ వ్యవస్థ లేకపోవడంతో నీరు నిలిచిపోయి స్కూటర్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి, వెంటనే స్పందించి నీటిని తొలగించాలి అంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్