కర్ణాటక పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానానికి బస్సులు

81చూసినవారు
కర్ణాటక పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానానికి బస్సులు
కర్ణాటకలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానానికి బస్సు సర్వీసులను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ నాగరాజు ఆదివారం వివరాలను ప్రకటించారు. ఈ సర్వీసు గతంలో ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించనున్నామన్నారు. మంత్రాలయం బస్టాండులో టాయిలెట్లు, వాష్‌రూములు, తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్